🎬 Movie Name: ఇల్లాలు కోరికలు
🎵 Song Name: టిక్ టిక్
🎤 Singer: జానికి, బాలు
✍️ Lyrics: వీటూరిసుందరరామ్మూర్తి
🎼 Music Director: చక్రవర్తి
🎵 Song Name: టిక్ టిక్
🎤 Singer: జానికి, బాలు
✍️ Lyrics: వీటూరిసుందరరామ్మూర్తి
🎼 Music Director: చక్రవర్తి
ఆమె:
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
కొక్కొరోకొ కొక్కొరోకొ
తెల్లారి పోతానంటోంది
మానండి అల్లరి
మాటోకటుంది మరి (డు: హ్మ్మ్)
శ్రీవారికి శ్రీమతి ఇస్తుందో బహుమతి
అతడు: హా...అబ్బాబ్బా
ఆమె:
మొద్దు నిద్ర మీరును.. హు
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
ఆమె:
కొత్త చీర కోప్పడుతుంది
కొంగు కాస్త నలగక పోతే
పట్టెమంచం ములుగుతూ ఉంది
పక్కమీకు పంచకపోతే
అతడు:
అబ్బా ఏమిటా గొడవ
అర్ధరాత్రి నిద్రోస్తుంటేను
ఆమె:
అబ్బా ఎందుకలా అరుస్తారు
అత్తగారు వింటారు
మామగారు లేస్తారు
అత్తగారు వింటారు (డు: హే)
మామగారు లేస్తారు
ఆడపడుచు విన్నదంటే
ఆడి పోసుకుంటుంది
మిమ్మల్నే లెమ్మంటుంటే
అబ్బ లేవండి (డు: హ హాయ్)
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
కొక్కొరోకొ కొక్కొరోకొ
తెల్లారి పోతానంటోంది
మానండి అల్లరి (డు: హ్మ్మ్..)
మాటోకటుంది మరి (డు: అబ్బా)
శ్రీవారికి శ్రీమతి (డు: హ..)
ఇస్తుందో బహుమతి (డు: హ్మ్మ్)
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
ఒళ్ళు నాకు బరువుగ ఉంది
కళ్ళు తెరిచి చూడకపోతే
సొగసు రేగి సొదగా ఉంది
మగత నిద్ర మానకపోతే
అతడు:
ఇదిగో పడుకో వివరాలు
తెల్లవారు చూద్దాం
అర్ధ రాత్రి ఆలాపన నువ్వూనూ
ఆమె:
మనసు విప్పి అడిగింది
అలుసు చెయ్యరాదండి
మనసు విప్పి అడిగింది
అలుసు చెయ్యరాదండి
దిండుకింద పోకచెక్క
దండగేనా చెప్పండి
హు.. అంతేనా ఛి పాడు
మహా నిద్ర మీకే వస్తున్నట్లు
అతడు:
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది (మె: హు..)
హే..టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది (మె: హ్మ్మ్..)
కొక్కొరోకొ కొక్కొరోకొ
తెల్లారి పోతానంటోంది (మె: చాల్లేండి..)
మానండి అల్లరి (మె: హ్మ్మ్..హ్మ్మ్..)
మాటోకటుంది మరి (మె: మ్మ్..)
శ్రీవారికి శ్రీమతి
ఇవ్వాలో బహుమతి (మె: మ్మ్..)
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
హహహహ (మె: మ్మ్..మ్మ్..మ్మ్)
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
కొక్కొరోకొ కొక్కొరోకొ
తెల్లారి పోతానంటోంది
మానండి అల్లరి
మాటోకటుంది మరి (డు: హ్మ్మ్)
శ్రీవారికి శ్రీమతి ఇస్తుందో బహుమతి
అతడు: హా...అబ్బాబ్బా
ఆమె:
మొద్దు నిద్ర మీరును.. హు
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
ఆమె:
కొత్త చీర కోప్పడుతుంది
కొంగు కాస్త నలగక పోతే
పట్టెమంచం ములుగుతూ ఉంది
పక్కమీకు పంచకపోతే
అతడు:
అబ్బా ఏమిటా గొడవ
అర్ధరాత్రి నిద్రోస్తుంటేను
ఆమె:
అబ్బా ఎందుకలా అరుస్తారు
అత్తగారు వింటారు
మామగారు లేస్తారు
అత్తగారు వింటారు (డు: హే)
మామగారు లేస్తారు
ఆడపడుచు విన్నదంటే
ఆడి పోసుకుంటుంది
మిమ్మల్నే లెమ్మంటుంటే
అబ్బ లేవండి (డు: హ హాయ్)
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
కొక్కొరోకొ కొక్కొరోకొ
తెల్లారి పోతానంటోంది
మానండి అల్లరి (డు: హ్మ్మ్..)
మాటోకటుంది మరి (డు: అబ్బా)
శ్రీవారికి శ్రీమతి (డు: హ..)
ఇస్తుందో బహుమతి (డు: హ్మ్మ్)
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
ఒళ్ళు నాకు బరువుగ ఉంది
కళ్ళు తెరిచి చూడకపోతే
సొగసు రేగి సొదగా ఉంది
మగత నిద్ర మానకపోతే
అతడు:
ఇదిగో పడుకో వివరాలు
తెల్లవారు చూద్దాం
అర్ధ రాత్రి ఆలాపన నువ్వూనూ
ఆమె:
మనసు విప్పి అడిగింది
అలుసు చెయ్యరాదండి
మనసు విప్పి అడిగింది
అలుసు చెయ్యరాదండి
దిండుకింద పోకచెక్క
దండగేనా చెప్పండి
హు.. అంతేనా ఛి పాడు
మహా నిద్ర మీకే వస్తున్నట్లు
అతడు:
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది (మె: హు..)
హే..టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది (మె: హ్మ్మ్..)
కొక్కొరోకొ కొక్కొరోకొ
తెల్లారి పోతానంటోంది (మె: చాల్లేండి..)
మానండి అల్లరి (మె: హ్మ్మ్..హ్మ్మ్..)
మాటోకటుంది మరి (మె: మ్మ్..)
శ్రీవారికి శ్రీమతి
ఇవ్వాలో బహుమతి (మె: మ్మ్..)
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం పన్నెండయ్యింది
హహహహ (మె: మ్మ్..మ్మ్..మ్మ్)

0 కామెంట్‌లు